శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శ నానం తరం రంగనాయకుల మండపంలో వేదపం డితులు వేదా శీర్వచనం అందించిగా…ఆలయ అధికారు లు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న హోమ్ శాఖామం త్రి తానేటి వనితకు ఆలయ అధికారులు., ఆలయ అర్చకు లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల హోమ్ శాఖామంత్రి తానేటి వనిత మాట్లాడు తూ…కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరలా రాష్ట్రానికి సీఎంగా జగన్ మోహన్ రెడ్డినే కావాలని కోరుకు నట్లు తెలిపారు. సీఎం జగన్ అందించిన సుపరిపాలన., సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు…. ఎన్నికల్లో సీఎంగా మరలా జగన్ నే చేయాలని కోరుకుంటారన్నారు.