తిరువూరు టిడిపి అభర్థిగా కొలికపూడి శ్రీనివాస రావు పేరును టిడిపి అదిష్టానం ఖరారు చేసింది. అమరావతి జేఏసీ నేత గా కొలికపూడి శ్రీనివాస రావు పనిచేశారు. వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలను ఎప్పటికప్పుడు ఎండగతూ ఆయన అమరావతి లో నే రాజధాని ఉండాలని పోరాటం చేశారు. కొలికపూడి చేస్తున్న పోరాటాన్ని చూసిన చంద్రబాబు నాయుడు పార్టీ తరుపున టికెట్ కేటాయించారు.
తిరువూరు టిడిపి అభ్యర్థిగా పేరు ఖరారు చేశారు..ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడుకు నేను రుణపడి ఉంటానని కొలికపూడి అన్నారు. చట్ట సభలకు వెళ్లి ప్రజల గొంతుకను వినిపిస్తానని కొలికపూడి తెలిపారు. మెత్తం మీద తెలుగుదేశం,జనసేన ఉమ్మడిగా తమ అభ్యర్థుల ను ఈ రోజు ప్రకటించారు. మెదటి విడుతలో ప్రకటించిన అభ్యర్థులు అందరూ నేటి నుంచి నియోజకవర్గాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలకు చేరువు కావాలని తప్పకుండా టిడిపి జెండా ను ఎగరవేయాలని టిడిపి అధినేత సూచించారు.
ి