తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యా యి. ఈ సందర్భంగా గవర్నర్ కాళోజి కవితతో తన ప్రసం గా న్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వా మ్యం కోసం పోరాడా రు. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రజాపా లన మొదలైందని గవర్నర్ తెలిపారు.
ప్రజా భవన్ చుట్టూ ఉన్న కంచెను తొలగిం చాము. ప్రజల ఫిర్యాదు లను స్వీకరిస్తున్నాము ఇప్పటికే 1.8 కోట్ల ఫిర్యా దు లను స్వీకరించామని గవర్నర్ తెలిపారు. ప్రజలపై భారం పడకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామని గవర్నర్ తెలిపారు.