India Wins World Cup : ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. బట్టలిప్పి వైజాగ్ బీచ్ లో తిరుగుతా.. తెలుగు బ్యూటీ బోల్డ్ వ్యాఖ్యలు..

India wins World Cup Telugu beauty Rekha Bhoj bold comments
India Wins World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతుంది.. వరల్డ్ కప్ 2023 లో టీమ్ ఇండియా జైత్ర యాత్రను కొనసాగిస్తుంది.. వరుసగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయ పరంపర కొనసాగిస్తుంది.. ఇక ఈ రోజు న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.. ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగుతుంది..
న్యూజిల్యాండ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ కూడా మన టీమ్ ఇండియానే గెలిచేలా ఉంది.. ఇండియన్ ఫ్యాన్స్ అంతా సెమీ ఫైనల్ లో కూడా విజయం సాధించి డైరెక్ట్ గా ఫైనల్ కు చేరిపోవాలని కోరుకుంటున్నారు.. క్రికెట్ అభిమానులు ఈ మూమెంట్ కోసమే వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో కూడా ఇండియానే విజయం సాధించి మూడవసారి కూడా వరల్డ్ కప్ గెలవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.. అయితే క్రికెట్ లవర్స్ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేయడం చూస్తూనే ఉన్నాం..
కానీ ఒక బోల్డ్ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న రేఖా భోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.. తెలుగు బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ తాజాగా వరల్డ్ కప్ నేపథ్యంలో బోల్డ్ కామెంట్స్ చేసింది.
ఇండియా కప్ గెలిస్తే తాను వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తా అంటూ హాట్ కామెంట్స్ చేసింది.. అంటే వెస్ట్రన్ దేశాల్లో బీచ్ లో బట్టలు విప్పి సంతోషంగా పరిగెత్తడాన్నే స్ట్రీకింగ్ అంటారు.. మరి న్యూడ్ గా వైజాగ్ బీచ్ లో ఈ బ్యూటీ తిరిగితే అది పెద్ద సంచలనమే.. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈసారి ఎలాగూ కప్ మనదే కాబట్టి ఈ బ్యూటీ ఏం చేస్తుందో చూడాలని నెటిజెన్స్ ఎదురు చూస్తున్నారు.