Laxmi Parvathi – Pawan Kalyan : చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మగా మారాడని.. దీనికి కారణం ఎవరో చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి. పవన్ కళ్యాణ్ ఎందుకు దిగజారిపోయాడో అర్థం కావడం లేదన్నారు. చిరంజీవి బాగానే ఉన్నారని.. పవన్ మంచివాడేనని.. మర్యాదగా మాట్లాడేవాడని.. చంద్రబాబు విష నాగు పిడికిలి కింద నలిగిపోతున్నాడని అన్నారు. పవన్ ను ఎలా లొంగదీసుకున్నాడో అర్థం కావడం లేదని లక్ష్మీపార్వతి అన్నారు..
లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఫుల్ ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.