Lakshmi Parvathi : ఎన్టీఆర్ కు నేను చేసిన సేవ ఎవ్వరు చేయలేదు
Lakshmi Parvathi : ఎన్టీఆర్ కు 71 ఏళ్లు, నాకు 34 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యిందని లక్ష్మీపార్వతి తన జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ నాడు ఒంటరిగా ఉండేవారని.. తోడు కోసం చూశాడని.. ఓ పసిబిడ్డలాంటి వారు మగాళ్లు అని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ కు తాను వచ్చాకే ఉత్సాహం వచ్చిందని.. ఆయన జీవితంలో జోష్ వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ను బట్టల్లేకుండా స్నానం చేయించేదాన్ని అని.. ఆయనకు సర్వం చేశానని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.
లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.