NTR : ఐదారు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయనగా.. 100 శాతం ఎన్టీఆర్ గెలుస్తారని సర్వేలన్నీ చెప్పాయని.. అన్నీ ఎంపీ సీట్లు తెలుగుదేశానికే వస్తాయని తేలిందని లక్ష్మీపార్వతి జైస్వరాజ్య టీవీ ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టారు. కాబోయే ప్రధాని ఎన్టీఆర్ అవుతారని.. నాడు కీలక జాతీయ నేత వాసుదేవ్ ఒక ప్రకటన చేశారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను ప్రధానిగా నిలబెడితే ఓటేస్తామని అన్ని పార్టీలు చెప్పాయని తెలిపారు.
ఎన్టీఆర్ ను ప్రధానిని చేయకుండా కుట్ర చేసింది రామచంద్రరావు అని.. రామోజీరావు, చంద్రబాబుతో కలిసి కుట్రలు చేశారని లక్ష్మీపార్వతి అన్నారు.
లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.