Sara Ali Khan Glamorous : సారా అలీ ఖాన్ గ్లామరస్ మెరుపులు.. ఎద కవ్వింపులతో స్టన్నింగ్ లుక్స్!

Sara Ali Khan Glamorous
Sara Ali Khan Glamorous : బాలీవుడ్ హీరోయిన్స్ ఏ రేంజ్ లో అందాలను ఆరబోస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామలు ఎప్పటి నుండో గ్లామర్ పరంగా హాట్ షో చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. అందుకే మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే ఈ భామలు ఒకింత హాట్ అనే చెప్పాలి.. మరి పాత తరం నటీమణులే అందాల హీట్ పెంచి ఆకట్టుకున్నారు.
ఇక ఇప్పుడు న్యూ జనరేషన్ బాలీవుడ్ ను ఏలుతుంది.. ముఖ్యంగా స్టార్ కిడ్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.. మరి బాలీవుడ్ యంగ్ జనరేషన్ లో స్టార్ కిడ్ గా అడుగు పెట్టిన వారిలో సారా అలీఖాన్ ఒకరు.. ఈ భామ బాలీవుడ్ లో బాగా ఫేమస్ అనే చెప్పాలి.
స్టార్ డాటర్ గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్ గా కంటే గ్లామరస్ బ్యూటీ గానే పేరు తెచ్చుకుని రాణిస్తుంది.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హాట్ అందాలతో యువతకు కేక పెట్టేలా చేస్తుంది. తాజాగా మరోసారి ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఎల్లో కలర్ లెహంగాలో ట్రెడిషనల్ గా ఉన్న పిక్స్ ను షేర్ చేసింది.. ఈ పిక్స్ లో నడుము, ఎద అందాలను చూపిస్తూ అమ్మడు రెచ్చిపోయింది.. ఎద పొంగులను జాకెట్ లో దాయలేనంతగా పరువాల విందు చేస్తూ రెచ్చిపోయింది.. ఈ క్యూట్ గ్లామరస్ పిక్స్ ను చుసిన నెటిజెన్స్ హాట్, సూపర్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా చూసి మీ అభిప్రాయాలను తెలిపేయండి..
View this post on Instagram