Viral News : ప్రేమజంటను వెంటాడిన ఫ్యామిలీ..  ఏం జరిగిందంటే..?

Viral News : రాజస్థాన్ లోని జాలోర్ లో తమ ప్రేమను ఇంట్లో వాళ్లు వ్యతిరేకించడంతో ఓ జంట పారిపోయి పెళ్లి చేసుకుంది. అనంతరం  ఆ  జంట రక్షణ కోసం కలెక్టరేట్ కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ జంటను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో భయపడిన ఆ జంట ఎస్పీ ఆఫీసులోకి పరుగెత్తింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఈ ఘటనలో ట్విస్ట్ ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత కుటుంబసభ్యులతో వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని ప్రేమికుడు ఒంటరిగా మిగిలిపోయాడు.

TAGS