Watermelon : పుచ్చకాయ వీరికి విషంతో సమానం.. తిన్నారో మీ పని అవుట్
Watermelon : పుచ్చకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు దీన్ని జాగ్రత్తగా తినాలి. డయాబెటిస్ ఉన్నవారు, నీరు నిలుపుకునే సమస్య ఉన్నవారు, అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు, జలుబు/దగ్గుతో ఉన్నవారు, కిడ్నీ సమస్యలున్నవారు పుచ్చకాయను మితంగా తీసుకోవాలి లేదా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైనదే అయినా, ప్రతి ఒక్కరికీ సరిపోతుందన్నది తప్పు.