Semen Changed : మనిషి పుట్టుకకు కారణం వీర్యం. అందులో ఉండే శుక్ర కణాలు మనిషి జన్మకు కారణమవుతాయని సైన్స్ చెబుతోంది. దీంతో మానవ జన్మకు కారణమైన వీర్య కణాలతోనే సంతానం కలుగుతుంది. వీర్య కణాల కదలికలు సరిగా లేకపోతే కూడా పిల్లలు పుట్టరు. ప్రపంచంలో జనాభా వేగంగా తగ్గుతోంది. దీనికి పలు కారణాలు ఉంటున్నాయి. ప్రస్తుత కాలంలో అన్ని దేశాలు సంతాన లేమి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.
చైనాలో ఈ సమస్య అధికంగా ఉంది. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశంగా ఖ్యాతి చెందిన చైనా ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. మనదేశం మొదటి స్థానంలో నిలిచింది. ఇలా వీర్యంతో మనుషుల అవసరాలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వీర్యంతోనే జనాభా పెరుగుతుందని తెలుసుకున్నా ఫలితాలు మాత్రం మారడం లేదు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక, ఆరోగ్య సమస్యలతో సంతాన లేమి కలుగుతుంది. స్త్రీ, పురుషుల ఇద్దరిలోనూ సమస్యలు వస్తున్నాయి. స్త్రీల గర్భధారణకు వీర్యమే ప్రధాన కారణం. వీర్యం సరైన కలర్ లో సాధారణంగా వీర్యం చక్కని జెల్ లాగా తెల్లగా ఉంటుంది. మగవారిలో వీర్య కణాల నాణ్యత, వీర్య కణాల సంఖ్య, వారి ఆరోగ్యాన్ని సూచిస్తాయి.
పురుషుల్లో ఉండే వీర్య కణాలే వారి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. వీర్యం తెల్లగా కాకుండా పసుపు రంగులోకి మారుతుంటుంది. అనేక ఆరోగ్య సమస్యలు కారణంగా నిలుస్తుంది. మన నుంచి వచ్చే వీర్యం మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. అది తెల్లగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఒకవేళ రంగు మారితే మన ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు భావించుకోవాలి.