YS Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి కి బెయిల్ మంజూరు..

YS Viveka Murder Case
YS Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసు లో నింది తుడు గా ఉన్న దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి కి తెలంగాణ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో శివ శంకర్ రెడ్డి అన్నారు.రెండు లక్షలు రెండు షూరిటీ లు సమ ర్పించాల ని హైకోర్టు ఆదేశిచింది.
హైదరాబాద్ విడిచి వెళ్ళడానికి వీలు లేదని హై కోర్టు తెలిపింది. పాస్ పోర్ట్ సరేండర్ చేయ్యాలని ప్రతి సోమవారం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.