Robot boxing : ప్రపంచంలోనే ఫస్ట్ టైం రోబోల మధ్య బాక్సింగ్
Robot boxing : ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇద్దరు హ్యూమనాయిడ్ రోబోల మధ్య బాక్సింగ్ పోటీ జరగనుంది. వచ్చే నెలలో జరగనున్న ఈ పోటీని చైనాకు చెందిన రోబోటిక్ సంస్థ ‘యునిట్రీ’ నిర్వహిస్తోంది మరియు దీనిని ప్రత్యక్షంగా ప్రసారం చేయనుంది. ఈ మేరకు సంస్థ ఒక ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేసింది.