JAISW News Telugu

Hari Rama Jogaiah : చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటా: జోగయ్య

FacebookXLinkedinWhatsapp
Hari Rama Jogaiah

Hari Rama Jogaiah

Hari Rama Jogaiah : కాపు నేత హరి రామ జోగయ్య ఆసక్తికర వ్యా ఖ్య లు చేశారు. తాను చచ్చేంత వరకూ జనసేనతోనే ఉంటానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అధికా రం చేపట్టే వరకు తన పోరాటం ఆగదని అన్నారు. అనుభవం లేని వారి సలహాల వల్లే పవన్ గతంలో ఓడిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.

తన చర్యలను కొందరు ప్రశ్నిస్తున్నారని, ఎవరు ఏం అనుకున్నా తన పని తాను చేసుకుంటూ వెళతాన ని అన్నారు. పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి  హరిరామ జోగయ్య సపోర్టుగా ఉంటూ పార్టీలో కొనసాగుతున్నారు. టిడిపి తో పొత్తులో భాగంగా జనసేనకు మెజార్టీ స్థానాలను తీసుకోవాలని పవన్ కళ్యాణ్  ఆయన గతంలో లేఖ రాశారు. దీంతోపాటు ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మరో రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుతూ వచ్చారు.

Exit mobile version