CM Revanth : సాధారణ ఇంట్లో సీఎం రేవంత్ భోజనం చేయనున్నారా?

CM Revanth

CM Revanth

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రత్యేక ఆకర్షణగా, ఆయన ఓ సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నట్టు సమాచారం. ఐటీడీఏ రోడ్డులో ఉన్న ఆ ఇంట్లో భోజనం షెడ్యూల్ అయినప్పటికీ, భద్రతా కారణాల వల్ల అధికారులు గోప్యత పాటిస్తున్నారు. సాధారణ ప్రజలతో దగ్గరగా ఉండే ప్రయత్నంలో ఇది మరో అడుగు అన్న చర్చ జరుగుతోంది.

TAGS