Chiranjeevi : సంక్రాంతి రేస్ లో చిరంజీవి విన్నర్ అవుతాడా?

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి గత సినిమాల ఫలితాలను బట్టి చూస్తే, ఈ ప్రాజెక్ట్‌తో అతని స్టార్ డమ్ మరింత పెరుగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అనిల్ రావిపూడి గతంలో వరుస విజయాలను అందుకున్నాడు. కాబట్టి, ఈ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయితే, అతను ట్రిపుల్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంటాడు. మరి ఈ సినిమా చిరంజీవికి మరో మెగా హిట్ ను అందిస్తుందా? వేచి చూడాలి.

TAGS