Fools Day : ఏప్రిల్ 1ని ఫూల్స్ డే అని ఎందుకు అంటారు?

Fools Day : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా ఫూల్స్ డే జరుపుకుంటారు. 16వ శతాబ్దం వరకు ఏప్రిల్ 1ని నూతన సంవత్సరంగా జరుపుకునేవారు. పోప్ గ్రెగోరీ VIII నూతన సంవత్సర వేడుకలను జనవరి 1కి మార్చడంతో, చాలా మందికి ఈ విషయం తెలియక ఏప్రిల్ 1నే వేడుకలు జరుపుకున్నారు. వారిని ఇతరులు ఫూల్స్‌గా పరిహసించడంతో అప్పటి నుండి ఏప్రిల్ 1న ఫూల్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

TAGS