JAISW News Telugu

Summer : సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

Summer Clothes : వేసవి తాపానికి శరీరం చెమటతో తడిసి ముద్దవవుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. నిపుణుల సూచనల ప్రకారం:

కాటన్ లూజ్ బట్టలు వేసుకోవాలి – ఇవి శరీరాన్ని ఉష్ణం నుండి కాపాడతాయి, చెమటను త్వరగా ఆవిరి చేసేందుకు సహాయపడతాయి.

ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్‌లెస్ టీ షర్ట్స్ వంటివి వేసుకోవచ్చు – ఇవి హాలీగా ఉండటంతో శరీరానికి హాయిగా ఉంటుంది.

లేత రంగుల దుస్తులు ధరించాలి – తెలుపు, లైట్ పింక్, స్కై బ్లూ లాంటి రంగులు వేడిని తక్కువగా ఆకర్షిస్తాయి.

గాఢమైన రంగులు (బ్లాక్, నేవీ బ్లూ, రెడ్) ఎండను ఎక్కువగా గ్రహిస్తాయి, దీంతో శరీరం వేడి చెందుతుంది, అలసట వస్తుంది.

Exit mobile version