Peddi : పెద్ది సినిమా టీజర్ లో హైలైట్ అయిన షాట్ ఏదంటే?

Peddi

Peddi

Peddi : శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 6వ తేదీన ‘పెద్ది’ సినిమా నుంచి టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ లో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో, సినిమా ప్రధాన కాన్సెప్ట్ ఏంటో తెలియజేస్తూ మేకర్స్ ప్రత్యేకంగా కట్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ రవిశంకర్ ఇటీవల మాట్లాడుతూ, టీజర్‌లో ఒక షాట్ అద్భుతంగా ఉంటుందని వెల్లడించారు. ఈ షాట్ రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్‌ను ఎలివేట్ చేస్తూ, ఒక ప్రత్యేకమైన ప్రెజెంటేషన్‌తో కంపోజ్ చేయబడిందట. ఈ డిఫరెంట్ షాట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశిస్తోంది.

TAGS