TDP Activists Warning : వసంత కృష్ణ ప్రసాద్ ను టీడీపీ లో చేర్చుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటాం: టిడిపి కార్యకర్తలు హెచ్చరిక!

TDP Activists Warning To Commit Suicide
TDP Activists Warning : సార్వత్రిక ఎన్నికలు సమీపి స్తు న్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ లో ప్రకంపనలు మొదలయ్యా యి. నిన్నటి వరకు వైసిపి లో కొనసాగిన వసం త కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరేందు కు రంగం సిద్ధం చేసుకున్నా రు. పార్టీ అధినేత చంద్రబాబు నా యు డు ఆయనకు టికెట్ కూ డా కన్ఫామ్ చేసినట్లు సమా చారం అందుతుంది.
దీంతో తెలుగుదేశం పార్టీలో కార్యకర్త లు వసంత కృష్ణ ప్రసా ద్ రాక ను వ్యతిరేకిస్తున్నారు. టీడీపి కరుడు గట్టిన కార్యకర్త చుట్టు కుదురు వాసు కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని రోజులు పార్టీని నమ్ముకొని ఉన్న మా కష్టాలను ఎవరితో చెప్పుకో వాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంతకా లం టిడిపిలో ఉన్న నాయకులకు మా కష్టాలను చెప్పుకునే వాళ్ళు ఇకమీదట మేము ఎవరితో చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వసంత కృష్ణ ప్రసాద్ అభ్యర్థిగా మేము ఒప్పుకో మని తప్పదని నిలబెడితే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధమంటూ ఆ కార్యకర్త తెగేసి చెప్పాడు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో కొత్తగా చేరే నాయకులకు టిడిపి క్యాడర్ సపోర్ట్ చేయదని తేటతెల్లమవు తుంది. మరి గ్రౌండ్ స్థాయి లో ఉన్న టిడిపి కార్యకర్తల అభిప్రాయాలను చంద్ర బాబు నాయుడు పరిధిలోకి తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.