JAISW News Telugu

CM Chandrababu : ఏపీలో వాటర్ ఎయిర్‌పోర్టులు : సీఎం చంద్రబాబ సంచలనం

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీ ప్లేన్ సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ మరియు వైజాగ్ తీర ప్రాంతాల్లో నీటి విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయ అభివృద్ధి సంస్థను ఆదేశించారు. ఆసక్తి ఉన్న సంస్థలు వచ్చే నెల 3వ తేదీలోపు ప్రతిపాదనలు సమర్పించాలని APADC కోరింది.

Exit mobile version