Viral Wedding News : గుంటూరు పక్కనే ఉన్న పల్లెటూరు లాలూ పురం. ఇప్పుడు అది పల్లెటూరులో లేదు నగరంలోనే కలి సిపోయింది. ఈ గ్రామం నుండి బీటెక్ చదివిన పు ష్పలత టిసిఎస్ లో ఉద్యోగం సంపాదించింది. కొద్ది రోజులపాటు హైదరాబాద్ కంపెనీలోనే ఆమె పని చేశారు.
అయితే ఒక ప్రాజెక్టు కోసం ఆమె బెల్జియం వెళ్లాల్సి వచ్చింది. అక్కడ క్రిష్ అనే యువకుడితో కలిసి ప నిచేయాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి ఒకే ప్రాజెక్టు లో పనిచేశారు. ఒకటే పరిచయం కాస్త స్నేహంగా మారింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వీరిద్దరూ ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు.
అప్పటివరకు అంతా బాగానే ఉన్నా ఆ తర్వాతే ఇద్దరికీ తెలిసింది. స్నేహంగా మారిన వారి పరిచ యం రేపక మారిందని తెలుసుకున్నారు. మొదట పుష్పలత తన ప్రేమ విషయాన్ని క్రిష్ కు తెలియ జేసింది. అంతేకాదు వారి బంధువులకు కూడా విషయం చెప్పింది.
క్రిష్ ను పెళ్లి చేసుకొని వివాహ జీవితాన్ని గడపా లని కోరుకుంటున్నాట్లు తెలిపింది. క్రిష్ ఒకే అన్నా వారి బంధువుల అనుమతి కోసం వీరిద్దరూ వేచి చూశారు ఇద్దరు అభిప్రాయాలు ఆలోచనలు ఒకటి అని తెలుసుకున్న తర్వాత క్రిష్ బంధువులు కూ డా పెళ్లికి వచ్చారు.
అయితే పెళ్లి ఎక్కడ చేయాలన్న ఆలోచనలో పడ్డా రు. ఇరువురి కుటుంబాలు అప్పుడే క్రిష్ బంధు వులు అమ్మాయి సంప్రదాయం ప్రకారమే వివాహం జరపాలని నిర్ణయించుకున్నారు. తెలుగింటి వివా హ పద్ధతులను తెలుసుకున్న వారు కచ్చితంగా వివాహాన్ని తెలుగింటి సంప్రదాయంలో చేయాల నుకున్నారు. అనుకున్నది తడువుగా ముందుగా అబ్బాయి అతని తల్లిదండ్రులు మరొక 25 మంది బంధువులు వచ్చారు.
అక్కడే ఉన్న ఫంక్షన్ హాల్ లో మేళ్ల తాళాలు మం గళ వాయిద్యాలు, మంత్రోచ్ఛారన మధ్య క్రిష్ పు ష్పలత వివాహం అంగరంగ వైభవంగా జరి గింది. యూరప్ ఖండం నుంచి వచ్చిన క్రిష్ బంధువులు తెలుగింటి సాంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు. ఇటు లాలు పురం వాసులు తెల్లవాళ్లను తెలుగిం టి దుస్తులను చూసి మురిసి పోయారు. మొత్తానికి లాలు పురం అమ్మాయి బెల్జియం ఇంటి కోడలు కావటాన్ని ఆ ఊరి వాసులో ఘనంగా చెప్పుకుంటున్నారు.