Varra Ravinder Reddy : వర్రా రవీందర్ రెడ్డిని విచారించిన ఎస్పీ విద్యాసాగర్
![Varra Ravinder Reddy](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2024/11/11151949/P-12-2-1.jpg)
Varra Ravinder Reddy
Varra Ravinder Reddy : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె పోలీస్ స్టేషన్ లో ఉన్న వీందర్ ను సోమవారం కడప కోర్టు హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సీకే దిన్నె చేరుకొని వర్రా రవీందర్ రెడ్డిని విచారించారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనితపై అసభ్యకర్ పోస్టుల కేసులో పలు అంశాలపై నిందితుడి నుంచి ఆరా తీశారు. మరోవైపు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప చేరుకున్నారు.