Pawan Kalyan : పవన్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం – 22న సదస్సులో ప్రసంగించనున్న జనసేన అధినేత

Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం ఆహ్వానం అందింది. ఈనెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగించనున్నారు. దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే ఆహ్వానం అందుతుందని,అటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ దక్కించుకోవడం విశేషం.
స్వార్థం లేని నాయకులకు మాత్రమే ఇటువంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈనెల 20వ తేదీన ఆయన న్యూయార్క్ కు బయల్దేరి వెళుతున్నారని సమాచారం.
TAGS #JanasenaJanasena pawan kalyanNew YorkPawan KalyanPawan- UN conferenceUnited NationsUnited Nations Invitation to Pawan