Vaani Kapoor : బటన్లు విప్పేసి.. వాణి కపూర్ అందాల అరాచకం.. వైరల్ ఫొటోలు

Vaani Kapoor
Vaani Kapoor : ఈ మధ్యన హీరోయిన్లు ఒంటిపై నూలుపోగు లేకుండా కూడా నటించేస్తున్నారు. యానిమల్ మూవీలో అయితే హీరో మాత్రమే అడ్డుగా ఉన్నాడు. తృప్తి అయితే మొత్తం చూపించేసింది.అవకాశాల కోసం హీరోయిన్లు ఎంత బోల్డ్ లుక్ లోకైనా మారిపోతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడు అదే చేస్తోంది. ఆమె సినిమాలు చాలా తక్కువ విజయాలు సాధించాయి. దీంతో ఆఫర్లు మందగించాయి. అందుకే కాబోలు నిర్మాతలను ఆకర్షించడానికి ఈ అమ్మడు ఎక్కువగా బోల్డ్ , హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో వదులుతోంది.

Vaani Kapoor Beatufful Pics
వాణి మరోసారి తన అద్భుతమైన అందాలను అంగాంగ ప్రదర్శన చేసింది. మెరిసే ఊదా రంగు డెనిమ్ ప్యాంట్‌తో జతగా పసుపు రంగు బ్రాలెట్‌ను ధరించి ప్యాంట్ ఓపెన్ బటన్లు చేసింది. ఎగిరిపోతున్న జుట్టుతో కెమెరాకు పోజులిచ్చేసింది. ఈ లుక్ చూసి కుర్రాళ్లు సొల్లు కార్చడం ఖాయంగా కనిపిస్తోంది.
“బెల్ బాటమ్,” “చండీగఢ్ కరే ఆషికి,” , “షంషేరా” వంటి ఇటీవలి భారీ-బడ్జెట్ ఫ్లాప్‌లను వాణి అందుకుంది. అయినా అవకాశాల కోసం వాణి కపూర్ ధైర్యంగా ముందుకెళుతున్నారు. ఆమె ఇటీవలే “ఖేల్ ఖేల్ మే” , “రైడ్ 2” వంటి రాబోయే సినిమాల్లో హీరోయిన్ పాత్రలను పోషిస్తోంది. పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలనే సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది.
View this post on Instagram