Padma Awards : ఒకే ఊరికి రెండు పద్మ అవార్డులు

Padma Awards

Padma Awards

Padma Awards 2024 : మన దేశంలో పద్మశ్రీ అవార్డు అన్నింటికంటే విలువైనది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దీంతో వివిధ రంగాల్లో అత్యుత్తమమైన సేవలందించిన వారికి ఈ అవార్డులు అందజేస్తారు. వీటి కోసం చాలా మంది పోటీ పడుతుంటారు. వారిలో ఎవరికి అవార్డులు దక్కుతాయో తెలుసు. ఇలా పద్మ అవార్డుల ప్రకటన వెలువడటంతో అవి పొందిన వారికి సంతోషం కలుగుతుంది.

పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి వాటిని అందజేస్తుంది. వారు ఎంచుకున్న రంగంలో విశేషంగా పనిచేసిన వారికి ఇస్తుంటారు. ప్రతి ఏటా ఈ అవార్డులను అందజేస్తుంది. వారి వారి రంగాలను బట్టి అవార్డులకు ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులతో పాటు అర్జున అవార్డులు కూడా ఇస్తుంటారు.

తెలంగాణలోని ఓ గ్రామానికి రెండు పద్మ అవార్డులు రావడం గమనార్హం. దేశ చరిత్రలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరికి పద్మ అవార్డులు దక్కడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లి గ్రామానికి చెందిన కేతావత్ సోంలాల్ కు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం విశేషం. గతంలో ఇదే గ్రామానికి చెందిన రావి నారాయణ రెడ్డిని కూడా పద్మశ్రీ వరించింది.

దీంతో ఒకే గ్రామం నుంచి పద్మ పురస్కారాలు అందుకుని చరిత్ర లిఖించారు. ఒకే ఊరికి చెందిన ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు దక్కడం ఆ ఊరికి లభించిన పుణ్యమే. ఇద్దరి రంగాలు వేరైనా అవార్డులు మాత్రం వారిని వరించాయి. ఇలా భువనగిరి జిల్లా బొల్లేపల్లికి ఆ దశ పట్టుకుంది. పద్మశ్రీ అవార్డులు దేశంలోనే అత్యంత విలువైన అవార్డుగా చెబుతుంటారు.

TAGS