Trump : ఏపీ కి ట్రంప్, చంద్రబాబు కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్

Trump

Trump and Babu

Donald Trump : ఏపీకి ట్రంప్ వచ్చాడంటూ ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు స్వాగతం పలికినట్టు చూపించారు. ట్రంప్‌ను సైకిల్‌పై తీసుకెళ్లడం, ఏపీ సంస్కృతి, అందాలను పరిచయం చేయడం, విలువైన గిఫ్ట్‌లు అందించడం వంటి వినూత్న సన్నివేశాలతో ఈ ఫేక్ వీడియోలో హాస్యంతో పాటు కల్చరల్ టచ్ ఉంది. పక్కా గ్రాఫిక్స్, డబ్బింగ్‌తో నెటిజన్లు ఇది చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

TAGS