Today Horoscopes : నేటి రాశి ఫలాలు
Today Horoscopes 6th February : మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలి. శ్రీరామ నామం జపించడం మంచిది.
వ్రషభ రాశి వారికి అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం ఉత్తమం.
మిథున రాశి వారికి ఆర్థికంగా బలంగా ఉంటారు. ప్రయాణాల్లో లాభాలుంటాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఆంజనేయ స్వామి దర్శనం మేలు కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారికి మనోబలం కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తగిన సాయం దక్కుతుంది. లక్ష్మీ ధ్యానం చేయడం సురక్షితం.
సింహ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో మంచి ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. విష్ణు మూర్తి ఆరాధన శుభప్రదం.
కన్య రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా గడుపుతారు. సూర్యుడిని పూజించడంతో అనుకూలంగా ఉంటుంది.
తుల రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ రంగంలో మంచి మార్పులుంటాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. శివారాధన ఇంకా మంచి ఫలితాలు కలిగిస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులుంటాయి. మనోబలంతో ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రుణవిమోచన అంగారక స్త్రోత్రం చదవడం వల్ల శ్రేయోదాయకంగా ఉంటుంది.
ధనస్సు రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆలోచనలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వెంకటేశ్వర స్వామిని కొలిస్తే శుభాలు కలుగుతాయి.
మకర రాశి వారికి ముందస్తు ప్రణాళికలతో వెళ్లాలి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. సూర్య భగవానుడిని పూజించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.
కుంభ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పనులు తొందరగా పూర్త చేసుకుంటారు. ఇతరుల సూచనలతో విజయాలు సాధిస్తారు. శివారాధన శుభప్రదం.
మీన రాశి వారికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనోబలంతో ముందుకు వెళ్లాలి. ఆత్మీయుల సూచనలు తీసుకుంటే మంచిదే. గణపతి ఆరాధన అన్ని విధాల మంచిది.