Today Horoscopes : నేటి రాశి ఫలాలు

Today Horoscopes

Today Horoscopes

Today Horoscopes 3rd February  : మేష రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరుల సహకారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

వ్రషభ రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. చేసే పనుల్లో పురోగమనం ఉంటుంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టదేవతారాధన శుభకరం.

మిథున రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ధైర్యంగా ముందడుగు వేయాలి. దుర్గారాధన శుభ ఫలితాలు కలిగిస్తుంది.

కర్కాటక రాశి వారికి ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మనోబలంతో ముందుకు వెళ్లాలి. శివారాధన శుభాలు ఇస్తుంది.

సింహ రాశి వారికి అనవసరంగా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మనోబలం పెంచుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధలు కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదువుకోవడం ఉత్తమం.

కన్య రాశి వారికి నిర్ణయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. కొన్ని విషయాలు బాధిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం.

తుల రాశి వారికి మనసుకు బాధ కలిగించే  సంఘటనలుంటాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది. సూర్యుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

వ్రశ్చిక రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. బంధువుల అభిమానం దక్కుతుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ధనస్సు రాశి వారికి మంచి వాతావరణం ఉంటుంది. మీ మాటకు గౌరవం దక్కుతుంది. పనుల్లో విజయాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు కలిగిస్తుంది.

మకర రాశి వారికి కీలక విషయాల్లో ముందడుగు పడుతుంది. ఉత్సాహంతో ఉంటారు. మంచి ఆలోచనలతో విజయం మీదే. వెంకటేశ్వరుడిని పూజించడం మంచిది.

కుంభ రాశి వారికి మీ పట్టుదలే పెట్టుబడిగా నిలుస్తుంది. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. అనవసర విషయాల్లో తల దూర్చకపోవడమే బెటర్. లక్ష్మీ ధ్యానం శ్రేయోదాయకం.

మీన రాశి వారికి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్ గురించి ఆలోచించుకుంటారు. పనులు వాయిదా వేయకండి. గణపతి ఆరాధన మంచి ఫలితాలు కలిగిస్తుంది.

TAGS