Today Horoscopes : నేటి రాశి ఫలాలు
Today Horoscopes : మేష రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. మనోబలంతో ముందడుగు వేయాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి. మహా విష్ణువును ఆరాధించడం మంచిది.
వ్రషభ రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. కీలక వ్యవహారాల నుంచి తప్పించుకుంటారు. చేపట్టే పనుల్లో ముందడుగు వేస్తారు. ఇష్టదేవతారాధన శుభకరం.
మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. అధికారుల అండ ఉంటుంది. హనుమాన్ చాలీసా చదువుకోవడం ఉత్తమం.
కర్కాటక రాశి వారికి సమయానికి సాయం చేస్తారు. పనుల్లో వేగం ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీధ్యానం చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.
సింహ రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శ్రమ ఎక్కువవుతుంది. ప్రణాళిక పరంగా వెళితే బాగుంటుంది. నవగ్రహ ధ్యానం మంచిది.
కన్య రాశి వారికి అనవసర ఖర్చులుంటే అవకాశాలున్నాయి. తొందరపాటు పనికి రాదు. శ్రమ పెరగకుండా చూసుకోవడం మంచిది. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు.
తుల రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అధికారుల అండ లభిస్తుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.
వ్రశ్చిక రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మనోబలంతో ముందుకు వెళతారు. చంద్రధ్యానం చేయడం శ్రేయస్కరం.
ధనస్సు రాశి వారికి దైవబలం లభిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. చంచల మనస్తత్వంతో ఉండొద్దు. గురు ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న ఫలితాలు వస్తాయి. సంతోషంగా ఉంటారు. ఇష్టదేవతారాధన విజయాలు కలిగిస్తుంది.
కుంభ రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అందరిని నమ్మొద్దు. అనవసర ఖర్చులుంటాయి. సూర్య నమస్కారాలు శక్తిని పెంచుతాయి.
మీన రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అనుకూలమైన కాలం. విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవారాధన చేయడం మరవకండి.