Today Horoscopes : మేష రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. సూర్యుడిని ఆరాధించడం మేలు.
వ్రషభ రాశి వారికి ఒత్తిడిని అధిగమిస్తారు. పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ఉత్తమం.
మిథున రాశి వారికి గొడవలకు దూరంగా ఉండండి. బంధువులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలుంటాయి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం మంచిది.
కర్కాటక రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కొన్ని విషయాలు ఉత్సాహం పెంచుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. కనకధాస్తవం శుభకరం.
సింహ రాశి వారికి ఖర్చులు అదుపు తప్పే సూచనలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సూర్య నారాయణ మూర్తిని ఆరాధించడం శ్రేయస్కరం.
కన్య రాశి వారికి శ్రమ పెరుగుతుంది. ఆటంకాలు లేకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. సాయి నామ స్మరణ మేలు కలిగిస్తుంది.
తుల రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. అందరితో ఆనందంగా గడుపుతారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. దుర్గా స్తోత్రం చదవడం శుభాలు ఇస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి శుభకార్యం చేయాలనే చర్చ వస్తుంది. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తారు. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. వెంకటేశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలు తెస్తుంది.
ధనస్సు రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలకమైన పనుల్లో వేగం ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం చదవడం ఉత్తమం.
మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశముంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం చేయడం మంచిది.
కుంభ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక శుభవార్త మీలో సంతోషం నింపుతుంది. శివ అష్టోత్తరం చదవడం శుభకరంగా ఉంటుంది.
మీన రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.