Body Free of Waste : మన శరీరంలో రోజు వ్యర్థాలు, మలినాలు ఏర్పడతాయి. అవి మన కడుపులో పేరుకుపోతే ఇబ్బందులొస్తాయి. అందుకే వాటిని పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలి. బయటకు వెళ్లేలా చేసుకోవాలి. లేదంటే మన కడుపులోనే ఉంటే అనారోగ్యం బారిన పడే అవకాశముంది. దీంతో పలు సమస్యలు వచ్చే ఆస్కారముంటుంది. కడుపులో మలినాలు నిండుకుంటే పెంట బొందలా మారుతుంది.
శరీరంలో మలినాలు, వ్యర్థాలు పేరుకోకుండా ఉండాలంటే అవి ఎప్పటికప్పుడు బయటకు పోవాలి. మలం, మూత్రం ద్వారా మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియ జరుగుతుంది. ఇవి సాఫీగా ఉంటేనే మంచిది. ఇవి సరిగా కావడం లేదంటే మన శరీరంలో మలినాలు పేరుకుపోయాయని అర్థం. అవి పేగుల చుట్టు పేరుకుపోతే ఇబ్బందులు వస్తాయి.
శరీరంలో అన్ని చర్యలు సాఫీగా సాగాలంటే మలినాలు, వ్యర్థాలు కడుపులో మిగిలిపోకూడదు. ఇలా జరిగితే మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈనేపథ్యంలో కడుపులో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే మలినాలు ఉంచుకోకుండా చర్యలు తీసుకోవడం తప్పనిసరని తెలుసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.
శరీరంలోని వ్యర్థాలు, మలినాలు తొలగించుకునేందుకు పలు డ్రింక్స్ ఉంటాయి. వాటిని తాగుతూ మన ఆరోగ్యాన్ని పాడు కాకుండా చేసుకోవాల్సింది. ఇలా చేసుకోకపోతే మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇలా మన శరీరాన్ని క్లీన్ చేసుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం తు చర్యలు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.