JAISW News Telugu

Tilak Verma : తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్: ముంబైపై ఫైర్ అయిన అభిమానులు

Tilak Verma

Tilak Verma

Tilak Verma : తిలక్ వర్మను మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ హర్ట్‌గా పంపించడంపై ముంబై టీమ్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడిని అవమానించారంటూ అభిమానులు మండిపడుతున్నారు. అతని స్థానం లో వచ్చిన శాంట్నర్ పెద్దగా రాణించలేదని, ఫెయిలైన హార్దిక్ పాండ్యను ఎందుకు రిటైర్డ్ హర్ట్ చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ప్లేయర్ మేనేజ్‌మెంట్‌లో ఎటువంటి న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు.

Exit mobile version