Allu Arjun : అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరోగా మారాలంటే ఇదొక్కటే మార్గం

Allu Arjun
Allu Arjun : ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియాలో అగ్ర హీరోగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన తన తదుపరి రెండు మూడు సినిమాలతో భారీ విజయాలు సాధిస్తేనే అది సాధ్యమవుతుంది. ఒకవేళ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే, ఆయన మార్కెట్ మరింత పడిపోయే అవకాశం ఉంది.