
Chandrababu
Chandrababu : బ్యాంకులకు వరుస సెలవులు ఉండటంతో పింఛన్ డబ్బులను ప్రభుత్వం ఈరోజు బ్యాంకుల్లో జమ చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎలాంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు ఏప్రిల్ 1న ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. మార్చి 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న బ్యాంకుల వార్షిక ముగింపు కారణంగా సెలవులు ఉన్నాయి.