JAISW News Telugu

Chandrababu Vs YSR : ఇద్దరు సమకాలీన నేతల దార్శనికతలో తేడా ఇదీ!

Chandrababu Vs YSR

Chandrababu Vs YSR : ఉమ్మడి ఏపీని పాలించిన ఇద్దరు సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ ఇద్దరు సమకాలీనులు. గతంలో కాంగ్రెస్ లో కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్య సఖ్యత కూడా ఉండేది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించిన తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వచ్చేశారు. కాలక్రమంలో టీడీపీని రక్షించే క్రమంలో చంద్రబాబు పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఇక అప్పటి నుంచి వైఎస్, చంద్రబాబు ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా పనిచేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్షనేతగా పనిచేశారు. అయితే వీరిద్దరూ సీఎంగా ఏమేం పనులు చేశారు..ఎవరి పనితనం ఎలా ఉంది..ఎవరు రాష్ట్ర భవిష్యత్ ను చక్కగా అంచనా వేశారు..ఎవరి తెలుగు ప్రజల భవితను సరైన విధంగా రూపొందించారు..కాలగమనంలో ఫలితాలు ఎలా ఉన్నాయి.. అంతిమంగా ఎవరి పాలన ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

చంద్రబాబు పాలన:

– కియా తెచ్చారు…..పని చేస్తుంది
– అశోక్ లైలాండ్ తెచ్చారు….పని చేస్తుంది
– అపోలో టైర్ తెచ్చారు ..పని చేస్తుంది
– ఏషియన్ పెయింట్స్ తెచ్చారు ..పని చేస్తుంది
– హీరో హోండా తెచ్చారు ..పని చేస్తుంది
– ఆటోమొబైల్ కంపెనీ అంటే ఆషామాషీ కాదు … 50 ఏళ్ళు చరిత్ర లో తెలంగాణ లోనే లేవు ఇంత పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు …రాలేదు
– సెల్ ఫోన్ల తయారీ కంపెనీలు తెచ్చారు.. పని చేస్తున్నాయి
– మెడ్ టెక్ జోన్ తెచ్చారు.. వైద్య పరికరాల తయారీ జరుగుతోంది
-అమరావతి VIT SRM  యూనివర్సిటీ …. భూమి ఇచ్చారు తరగతులు మొదలయ్యాయి.

వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన:

– బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చారు … కంపెనీ రాలేదు
– వాన్ పిక్ కి  భూమి ఇచ్చారు.. కంపెనీ రాలేదు
– వోక్స్ వాగన్ కి డబ్బులు ఇచ్చారు.. కంపెనీ రాలేదు.
– లేపాక్షి నాలెడ్జ్ హబ్ 8 వేల ఎకరాల భూముల దోచి పెట్టారు.. 8 ఉద్యోగాలుకూడా రాలేదు
– వాన్ పిక్ పోర్ట్ 44 వేల ఎకరాల భూములు దోచిపెట్టారు.. 4 ఉద్యోగాలు కూడా రాలేదు
– 44వేల ఎకరాల బయ్యారం భూములు అప్పనంగా అల్లుడికి రాసిచ్చారు.. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వాటిని తీసుకుని మంచిపనిచేశారు.

దీన్ని బట్టే అర్థమవుతోంది. ఒకరి పాలన ద్వారా పర్మినెంట్ ఉపాధితో పాటు సమాజం అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో కొనుగోలు శక్తి, ఆరోగ్యం, ఆహారం, హైదరాబాద్ వంటి మహా నగర అభివృద్ధి. మరొకరి పాలన ద్వారా తాత్కాలిక ఉపశమనం..సోమరితనం వచ్చింది. అందుకే రాష్ట్రానికి పాలకుడిగా ఎలాంటి వ్యక్తి ఉండాలి. చంద్రబాబు లాంటి దార్శనికుడు కావాలా..జగన్ వంటి దోపిడీదారు కావాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి.

Exit mobile version