Darga Dayakar Reddy : తీన్మార్ మల్లన్నను పండబెట్టి తొక్కుతం : రెడ్డి జాగృతి సభ్యుడు దర్గ దయాకర్ రెడ్డి

Darga Dayakar Reddy
Darga Dayakar Reddy : రెడ్లను తీన్మార్ మల్లన్న టార్గెట్ చేయడంతో అతనిపై మండిపడుతోంది రెడ్డి సామాజిక వర్గం. తీన్మార్ మల్లన్నను పండబెట్టి తొక్కుతామని రెడ్డి జాగృతి సభ్యుడు దర్గ దయాకర్ రెడ్డి హెచ్చరించారు. మొన్నటి వరకు వెలుమల తిట్టి బతికినవ్.. ఇప్పుడు మా రెడ్లను తిట్టి బతుకుతావారా అంటు
ఆయన విరుచుకుపడ్డారు. మా రెడ్ల జోలికి వస్తే పండబెట్టి తొక్కుతామని ఓపెన్ గానే బెదిరించారు.
ఆయన విరుచుకుపడ్డారు. మా రెడ్ల జోలికి వస్తే పండబెట్టి తొక్కుతామని ఓపెన్ గానే బెదిరించారు.
మరోవైపు రెడ్డి సామాజిక వర్గం తనను టార్గెట్ చేసినా తీన్మార్ మల్లన్న ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రెడ్లంతా కలిసి వచ్చినా తనను ఏం చేయలేరని సవాల్ విసురుతున్నారు. దీంతో తీన్మార్ మల్లన్న, రెడ్ల యుద్ధం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది.