South industry : సౌత్ ఇండస్ట్రీలో యువరాణులు వీరే..

South industry : సౌత్ ఇండస్ట్రీలో కొన్ని కథానాయికలు తమ నటనతో, గ్లామర్‌తో, పర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. అనుష్క, కాజల్, మృణాల్ ఠాకూర్, కేథరిన్, శ్రియా, త్రిష, శోభిత దూళిపాళ్ల, హన్సిక వంటి వారు పలు విభిన్న పాత్రల్లో రాణించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వీళ్లు నిజమైన ‘యువరాణులు’గా దక్షిణ భారత సినీ ప్రపంచంలో వెలుగులు నూరుతున్నారు.

TAGS