Mobile phones : జనాభా కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువ

Mobile phones
Mobile phones : తెలంగాణ రాష్ట్రంలో జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో మొబైల్ ఫోన్లు ఉన్నాయని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్ ఫోన్లు మరియు 15.2 లక్షల ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉన్నాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉండగా, వాటిలో 73.52% ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. మిగిలిన వాటిలో కార్లు, ఆటోలు, బస్సులు మరియు ఇతర రకాల భారీ రవాణా వాహనాలు ఉన్నాయి.