SLBC accident : మల్లెలతీర్థం వల్లే SLBC ప్రమాదం!

SLBC accident

SLBC accident

SLBC accident : నిపుణుల అభిప్రాయం ప్రకారం, మల్లెలతీర్థం జలపాతం కారణంగానే SLBC టన్నెల్ ప్రమాదం సంభవించింది. జలపాతం నీరు ఊటనీరుగా మారి సొరంగం పైకప్పును బలహీనపరచడంతో కూలిపోయింది. గతంలో దేవాదుల ప్రాజెక్టును చలివాగు ముంచెత్తిన విధంగానే, ఈ ప్రాజెక్టును మల్లెలతీర్థం ముంచెత్తింది. టన్నెల్‌లోకి నిమిషానికి 3 వేల లీటర్ల ఊట రావడానికి ఇదే కారణం. ఈ నీరు శ్రీశైలం రిజర్వాయర్ నుండి కాకుండా వాటర్‌ఫాల్ నుండి వస్తోందని నిర్ధారించారు.

TAGS