JAISW News Telugu

Romance : ఇద్దరు అమ్మాయిల ఘాటు రోమాన్స్ సహజీవనం.. ఫ్యూజులు ఎగిరిపోయే ఈ మూవీని ఒంటరిగా చూడండి

Romance

Romance

Romance : ప్రస్తుత సినీ ప్రపంచంలో ఓటీటీలో నే అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. చాలా మంది తమ అభిరుచులకు అనుగుణంగా ఉన్న చానల్స్ ను అప్ డేట్ చేసుకుంటూ తమకకు కావాల్సిన మూవీస్ చూస్తున్నారు. తాజాా ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ మూవీ.. నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ సినిమాలో ఇద్దరమ్మాయిల మధ్య రొమాన్స్ ఉండటంతో కుర్రకారు తెగ ఇంట్రస్ట్ చూపుతున్నారు.

కరోనా కష్టకాలంలో ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఉపాధి కోల్పోయి చాలా మంది కార్మికులు, బడా వ్యాపారులు రోడ్డున పడ్డారు. కానీ సినిమా రంగం కొత్త పుంతలు తొక్కింది.  ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టీవీ ప్రేక్షకులను సైతం అలరించేందుకు టీవీ సీరియల్స్ ను తీసేందుకు సైతం కొత్త కొత్త కథాంశాలను ఎంచుకుంటున్నారు.

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు, సీరిస్‌లకే అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్ ఫాంను మార్చేసిన వెబ్ సిరీస్ లో ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఈ సిరీస్ లకు ఏర్పడినంతా క్రేజ్ వేరే వాటికి లేదనే చెప్పాలి. అయితే ఈ మధ్య ఓటీటీలో విడుదలైన ఒక రొమాంటిక్ మూవీ  రచ్చ చేస్తోంది. లేడీస్ మధ్య కూడా లైంగిక సంబంధాలు కొన్ని చోట్ల బయటపడుతున్నాయి. కొంతమంది దర్శక నిర్మాతలు వీటిపై కూడా సినిమాలు తీస్తున్నారు.

ఈ సినిమాలో ఓ అమ్మాయి నైట్ క్లబ్ లో సింగర్ గా వర్క్ చేస్తుంది. మరో అమ్మాయి క్రియేటివ్ ఫీల్డ్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఇద్దరు కలుసుకోవడం, ఒక రోజు పబ్ లో కలుసుకుని అక్కడి నుంచి స్నేహం, ప్రేమ కాస్త లైంగిక సంబంధం ఏర్పడుతుంది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటం, లివింగ్ రిలేషన్ లో ఉంటారు. అయితే వీరి మధ్య సాగిన రొమాన్స్ మాత్రం సినిమాను వేరే లెవల్ లోకి వెళుతుంది. సినిమా పేరు డక్ బటర్ కాాగా.. ఈ సినిమాను ఇంట్లో ఎవరూ లేనపుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలని చెబుతున్నారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Exit mobile version