
BJP Candidates in Telangana
BJP Candidates in Telangana : బిజెపి పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. గత కొద్ది రోజుల నుంచి అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం తీవ్రత చేసింది. నేడు మొదటి విడతలు కొంతమంది పేర్లను ప్రకటించింది. అందులో కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ఆర్వింధ్, జహీరాబాద్ నుంచి బీ బీ పాటిల్, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాదు నుంచి మాధవి లత, చేవెళ్ల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ భరత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ బిజెపి పార్టీ తరఫునుంచి బరిలో ఉంటారని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది.