Exercises : సమతుల ఆరోగ్యానికి ఈ మూడు వ్యాయామాలు

Exercises : ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద బతకాలంటే డబ్బు కంటే కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం. కరోనా లాంటి ఊహించని మహమ్మారులు వచ్చి మనల్ని కబళిస్తున్నాయి. ఆ వ్యాక్సిన్లతో మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అందుకే ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మించి మరో టాస్క్ లేదు.

ఈ మూడు వ్యాయామాలు చేస్తే శరీరానికి సమతుల్యత ఏర్పడుతుందని.. అవి పాటిస్తే మీ బాడీ కుదురుకుంటుందని చెబుతున్నారు నిపుణులు. దాని వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

1. తొలి వ్యాయామం
ఏంటంటే ఒకటే లైన్ లో బ్యాలెన్స్ కోల్పోకుండా నడవడం

2.రెండో వ్యాయామం
కుర్చీని పట్టుకొని ఒక మోకాలు లేపి చేతిని వెనక్కు ముందుకు తీసుకోవడం..ఇలా 10 సార్లు చేయాలి

3వ వ్యాయామం
మోకాలిని లేపి బ్యాలెన్స్ చేస్తూ రెండు కాళ్లను పైకి లేపడం.. 40 నిమిషాలు చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం మీ సొంతం.

పై 3 వ్యాయామాలు మన సమతుల్యతను నియంత్రించడానికి చాలా మంచివిగా గుర్తించబడ్డాయి, ఎందుకంటే మనమందరం వయస్సు సంబంధిత సమస్య కారణంగా మన సమతుల్యతను కోల్పోతున్నాం. ఇవి చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

TAGS