Shakila : ఆ స్టార్ డైరెక్టర్ నన్ను గదికి రమ్మన్నాడు.. షకీలా షాకింగ్ కామెంట్స్!
Shakila : టాలీవుడ్ లో శృంగార తార అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు షకీలా.. ఈ భామకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పాల్సిన పని లేదు.. ఒకానొక దశలో షకీలా సినిమా వస్తుంది అంటే చాలు స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది..
అంతగా ఈమెను ఆరాధించేవారు.. తెలుగు వారు శృంగార దేవతగా ఈ భామను ఆరాధించేవారు.. ఇక ఈ మధ్యనే షకీలా బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈమె అనుకోకుండానే ముందుగానే ఎలిమినేట్ అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా షకీలా టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ పైన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఈ మధ్యనే కోలీవుడ్ లో విచిత్ర టాలీవుడ్ స్టార్ హీరోపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే.. మరి ఈమె చేసిన వ్యాఖ్యలు అందరు మర్చిపోక ముందే షకీలా విచిత్రకు మద్దతుగా మాట్లాడుతూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది..
తెలుగు స్టార్ డైరెక్టర్ అల్లరి నరేష్ తండ్రి తనను అడ్జస్ట్మెంట్ గురించి అడిగారు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. నేను ఇప్పటికి తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను.. గతంలో చాలా ఇబ్బందులను ఎదుర్కున్న.. ఇవివి సత్యనారాయణ తనని అడ్జెస్ట్మెంట్ గురించి అడిగారని.. నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తానని అడిగారట.. కానీ డబ్బులు కోసం అలాంటి పని చేయాల్సిన అవసరం లేదని ముఖం మీదనే చెప్పినట్టు ఈమె చెప్పుకొచ్చింది.