Payal Rajput : పాయల్ రాజ్ పుత్ గురించి అందరికి తెలుసు.. ఈమె తెలుగు ఇండస్ట్రీకి ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయ్యింది. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఈ సినిమాలో ఈ భామ నెగిటివ్ రోల్ చేయడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు అన్ని కూడా బోల్డ్ రోల్స్ నే వచ్చాయి..
దీంతో ఈ బ్యూటీ అలాంటి పాత్రలు కొన్ని చేసిన మొత్తంగా స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేక పోయింది. ఆర్ఎక్స్ 100 తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే ఈ భామకు అసలు అవకాశాలే లేకపోవడం గమనార్హం.. అడపాదడపా వచ్చిన పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.
అయితే ఇటీవలే మంగళవారం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో కూడా శృంగార సన్నివేశాలతో బోల్డ్ రోల్ లో నటించింది.. శృంగారం అంటే అమితంగా ఇష్టపడే రోల్ లో ఈ భామ ఆడియెన్స్ ను మెప్పించింది.. ఇక ఒక సన్నివేశంలో ఈమె కొరడాతో కూడా కొట్టించుకుంటూ అనుభూతి చెందింది.
ఈ సన్నివేశంలో ఈమె లోదుస్తుల్లో ఉంటుంది.. ఈ సీన్ తాజాగా ఒక నెటిజెన్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ పాయల్ బ్రా అంటూ పోస్ట్ చేయగా ఈ భామ ఆ నెటిజెన్ ను బుద్ధి వచ్చేలా చేసింది. ”ఆ బ్రా నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వారు ఇచ్చారు” అంటూ ఈమె కామెంట్ చేసి ఆ నెటిజెన్ కు బుద్ధి చెప్పింది..