Telangana : తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ. 5.04 లక్షల కోట్లు

Telangana

Telangana CM

Telangana : తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (మార్చి 2026) రాష్ట్ర అప్పులు రూ. 5,04,814 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేశారు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 28.1 శాతంగా ఉంది. 2024-25 సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,79,751గా ఉండగా, ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ. 2,05,579గా ఉందని ఆయన తెలిపారు.

TAGS