Guntur Kaaram Tickets : గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..

permission to increase the ticket price of Guntur Kaaram
Guntur Kaaram Tickets : తెలంగాణ రాష్ట్రంలో గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అంగీకించింది. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన ఇచ్చారు. ఈ నెల 12న అర్థరా త్రి 1 గంట బెన్ ఫిట్ షోకు రాష్ట్రంలో 23 చోట్ల ప్రదర్శన లకు అనుమతి ఇచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదుుచూ స్తున్నారు. ఈనెల 12వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హంగామా చేయను న్నారు. ఇప్పటినుంచి టికెట్స్ బుకింగ్ కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా క్యాప్ తర్వాత మహేష్ బాబు సినిమా వస్తుండడంతో అందరూ ఎదురుచూస్తున్నారు.