TDP Campaign : నేడు పాటిబండ్ల గ్రామంలో టిడిపి ఎన్నికల ప్రచారం

TDP Campaign, Bhashyam Praveen
TDP Campaign : శుక్రవారం సాయంత్రం నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాటిబండ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు పెదకూరపాడు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. టీడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేనాని, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వియవంతం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు.
సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ఈ ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేనాని, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొంటారని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్య్రక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పెదకూరపాడు మండలం టిడిపి నాయకులు కోరారు.