Milky Beauty Tamannaah : పాలపొంగులాంటి అందాలను బయట పెట్టేసిన తమన్నా.. చూస్తే మెంటలెక్కాల్సిందే..!

Milky Beauty Tamannaah
Milky Beauty Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారు లేరు.. ఈ అమ్మడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.. ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది. తమన్నా పాలమీగడ లాంటి అందాలతో ఇప్పటికి యూత్ ను కట్టిపడేస్తుంది..
ఒక్కో సినిమాతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటూ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఇన్నాళ్లు సింగిల్ గా గడిపిన ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ ఒక హీరోతో రిలేషన్ లో ఉంది.. ఇత్తడితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.. మరి వీరి ప్రేమ ఎక్కడికి వెళుతుందో చూడాలి..
ఇక ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లను చేస్తుంది. ఇటీవలే తమన్నా మెగాస్టార్ భోళా శంకర్ చేయగా ఇది ప్లాప్ అయ్యింది. అదే సమయంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తమన్నా క్రేజ్ మరింత పెంచేసింది.
ఇలా ఒకటి పోయిన మరొకటి హిట్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా మరోసారి ఈ బ్యూటీ ఫోటో షూట్ షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.. లెహంగాలో కనిపించిన ఈ భామ ఎద అందాలతో సోకుల విందు చేస్తుంది.. ఎలిగెంట్ లుక్ లో ఫిదా చేస్తున్న మిల్కీ బ్యూటీ అందానికి అందరు మంత్రముగ్దులు అవుతున్నారు. మరి ఆ పిక్స్ మీరు చూసేయండి.
View this post on Instagram