JAISW News Telugu

treasury employees : నలుగురు ట్రెజరీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

 treasury employees

treasury employees

treasury employees : అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ట్రెజరీలో భద్రపరిచిన పురాతన నాణేలు మాయం కావడంతో జిల్లా ట్రెజరీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు ఉద్యోగులపై అయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆ ఉద్యోగుల పేర్లు బయటపడడంతో వారిని విధుల నుంచి తొలగించారు. సస్పెండైన వారిలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమీరుద్దీన్, అటెండర్ విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Exit mobile version